Sports
రెండో టెస్టులో బంగ్లాదేశ్ గెలుపు
జింబాబ్వేతో సిరీస్ సమం హరారే, ఏప్రిల్ 29 (జనంసాక్షి): జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ విక్టరీ కొట్టింది. 143 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా తొలి టెస్టులో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. భారీ లక్ష్య…

