వార్తలు
రెండో రోజు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
ఢిల్లీ: రెండో రోజు దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది. దీంతో ఏటీఎంలపైనే ఖాతాదారులు ఆధారపడ్డారు. 24ప్రభుత్వ, 12ప్రైవేట్ బ్యాంక్‌లకు చెందిన ఉద్యోగలు సమ్మెలో పాల్గొన్నారని ఆలిండియా బ్యాంక్ ఉద్యోగుల అపోషియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటచలం…
