వార్తలు
గాలి బెయిల్ వాయిదా
హైదరాబాద్: ఓఎంసీ కేసులో నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ న్యాయస్ధానంలో వాదనలు పూర్తయ్యాయి. ఈ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.