హైదరాబాద్
ధర్మాన రాజీనామా ఆమోదించాలిశ తెదేపా
హైదరాబాద్: రేపటిలోగా మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ఆమోదించాలని తెదేపా సీనియర్‌నేత పయ్యావుల కేశవ్ డిమాండ్ వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధన్మానపై సీబీఐ చేసింది. ఆరోపణలు కాదు.. అభియోగాలని పేర్కోన్నారు. ధర్మాన తన…
