Sunday, 8 November 2026

రేపటి చర్చల తర్వాత సమ్మెపై నిర్ణయం

వార్తలు

పది డిమాండ్లపై ప్రతిష్టంభన: ఎన్‌ఎంయూ

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల పది డిమాండ్లపై ప్రతిష్టంభన కొనసాగుతుందని ఎన్‌ఎంయూ నేత మహమూద్‌ తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం, ఎన్‌ఎంయూ మధ్య నాలుగో దఫా చర్చలు ముగిశయి. చర్చలు ముగిసిన అనంతరం ఎన్‌ఎంయూ నేత మహమూద్‌ మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీలోని…