జాతీయం
రేపు కర్ణాటక విధానసభ ఎన్నికలు
బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల పోలింగ్ ఆదివారం జరగనుంది. ఇందు కోసం ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 223 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ విధుల్లో పాల్గొననున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు లక్షా…
