Tuesday, 3 November 2026

రేపు చెన్నైలో బీసీసీఐ అత్యవసర సమావేశం

జాతీయం

రేపు చెన్నైలో బీసీసీఐ అత్యవసర సమావేశం

చెన్నై : బీసీసీఐ అత్యవసర సమావేశం రేపు చెన్నైలో ఉదయం 11 గంటలకు జరగనుంది. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసస్‌ రాజీనామాపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రీనివాసస్‌ రాజీనామాకు…