Wednesday, 4 November 2026

రేపు జిల్లాలో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ పర్యటించనున్నారు. హుజురాబాద్‌

కరీంనగర్

రేపు కరీంనగర్‌ జిల్లాలో గవర్నర్‌ పర్యటన

కరీంనగర్‌: రేపు జిల్లాలో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ పర్యటించనున్నారు. హుజురాబాద్‌, ముల్కనూర్‌, కరీంనగర్‌లలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. పోలీసులు జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పట్లు చేశారు. గవర్నర్‌ పర్యటనను అడ్డుకుంటారనే  కారణంతో విద్యార్థులను, టీఆర్‌ఎస్‌, జేఏసీ,…