హైదరాబాద్
రేపు తెలంగాణ రాజకీయ ఐకాస సమావేశం : ప్రొ. కోదండరాం
హైదరాబాద్: ఆదివారం జరిగే తెలంగాణ రాజకీయ ఐకాస విసృతి స్థాయి సమావేశంలో ఉద్యమ కార్యాచరణకు తుదిరూపు ఇవ్వనున్నట్టు తెలంగాణ రాజకీయ ఐకాస నేత ప్రొ. కోదండరాం తెలియజేశారు. ఈ సమావేశంలో రహదారుల దిగ్బంధం ఛలో అసెంబ్లీ… తదితర కార్యక్రమాలపై…
