తెలంగాణ
రేపు భేటీ కానున్న టీ.కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకునే దిశగా టీ. కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో టీ. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రేపు ఉదయం 11.00 గంటలకు నగరంలోని మంత్రుల నివాసంలో సమావేశం కానున్నారు. టీ.…
