Monday, 16 November 2026

రేపు ‘ సమరదీక్ష ‘ : కోదండరాం

హైదరాబాద్

రేపు ‘ సమరదీక్ష ‘ : కోదండరాం

హైదరాబాద్‌: ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా రేపు ‘ సమరదీక్ష ‘ నిర్వహించి తీరుతామని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం హెచ్చరించారు. ఇందిరాపార్కు వద్ద నిరసన తెలపడానికి హైకోర్టు అనుమతి ఉన్నా ప్రభుత్వం అనుమతించక పోవడంపై…