జిల్లా వార్తలు
రైతులందరికీ వృత్తిపరికరాలు పంపిణీ చేయాలి
నిజామాబాద్, డిసెంబర్ 9 : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు మేళాలో రైతులకు వృత్తిపరికరాల పంపిణికీ రూ. 14.89 లక్షలు మంజూరు చేశారని, అయితే ఈ నిధులతో పెద్ద రైతులకే లాభం జరుగుతుందని, తెలుగు రైతు రాష్ట్ర…
