సీమాంధ్ర
రైతులపై చేయిచేసుకున్న కానిస్టేబుల్
వజ్రకరూరు,(జనంసాక్షి): రుణాలు రెన్యూవల్ చేయాలంటూ అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకండ్లలో బ్యాంకు ముందు రైతుల ఆందోళన చేపట్టారు. అ సందర్భంగా రైతులపై ఓ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించారు. అకారణంగా అన్నదాతలపై చేయి చేసుకున్నాడు. దీంతో రైతులు రాస్తారోకో…
