కరీంనగర్
రైతులు వ్యవసాయ పనిముట్లు వినియోగించుకోవాలి
నవీపేట గ్రామీణం: వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తున్న వ్యవసాయ పనిముట్లును రైతులు వినియోగించుకోవాలని జేడీఏ నరసింహ సూచించారు. నవీపేట మండలం పోతంగల్ గ్రామంలో ఈ రోజు రైతు చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ వ్యవసాయానికి…
