Tuesday, 3 November 2026

రైతుల గోడు పట్టని ప్రభుత్వం :విజయమ్మ

హైదరాబాద్

రైతుల గోడు పట్టని ప్రభుత్వం :విజయమ్మ

హైదరాబాద్‌ : ఎవరూ అడగకుండానే 2009లో ఏలేరు ఆధునీకరణ పనులకు వైఎస్సార్‌ శంకుస్థాపన చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. ముఖ్యమంత్రిగా ఎప్పూడు రైతుల గురించే ఆయన ఆలోచించేవారని ,ఆయన ఉన్నన్నాళ్లు రైతులకు భరోసా ఉండేదని ,ప్రస్తుత…