ఆదిలాబాద్
‘ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొడదాం’
ఆదిలాబాద్, జూన్ 12 (జనంసాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని రైతు సంఘం కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం రోజురోజుకు ధ రలను పెంచుతూ సామాన్యులపై భారం మోపుతుందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ తమ విధా…
