Wednesday, 4 November 2026

రైల్యే భద్రతాధికారులు సంఘటనా

వార్తలు

త్రుటిలో తప్పిన రైలు ప్రమాదం

నెల్లూరు: కావలి మండలం ముసునూరు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రైలు పట్టాలపై ఇనుప ప్లేటును పెట్టారు. ఈ ఘటనలో దురంతో ఎక్స్‌ప్రెస్‌కు త్రుటిలో పెను ప్రమాదంతప్పింది. రైల్యే భద్రతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.