జిల్లా వార్తలు
రైల్వేస్టేషన్లలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
సికింద్రాబాద్: రాష్ట్రంలో నీలం తుఫాను కారణంగా కురుస్తున్న బారీ వర్షాలతో రైళ్ళు ఎక్కడికక్కడ నిలిచిపోతునాయి.దీంతో ఇబ్బందులు ఎదుర్కోంటున్న ప్రయాణికుల సౌకర్యార్ధం పలు రైల్వేస్టేషన్లలో దక్షిణమద్య రైల్వే కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో ఫోన్ నం.040-27786170, 27786140,…
