Monday, 16 November 2026

రైల్వే అధికారులు ప్రకటించారు.

వార్తలు

ప్రత్యేక రైళ్ల పొడిగింపు

సికింద్రాబాద్‌: ప్రయాణీకుల రద్దీ దృష్యా జైపూర్‌-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 18 న రాత్రి 9.10 నిమిషాలకు జైపూర్‌-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు ఉంటుంది. ఈ నెల 20 న…