Wednesday, 4 November 2026

రైల్వే కోర్టుకు హాజరైన తెరాస నేతలు

జిల్లా వార్తలు

రైల్వే కోర్టుకు హాజరైన తెరాస నేతలు

సికింద్రాబాద్‌, జనంసాక్షి: రైల్‌రోకో కేసులను ఎదుర్కొంటున్న తెరాస నాయకులు, కేటీఆర్‌, నాయని నర్సింహారెడ్డి, పద్మారావు తదితరులు బుధవారం సికింద్రాబాదులోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు. వారి వాంగ్మూలాలను నమోదుచేసిన న్యాయస్ధానం కేసు విచారణను జూలై 31 కి వాయిదా వేసింది.