హైదరాబాద్
రైల్వే ఛార్టీల పెంపు అనివార్యం: రాఘవయ్య
హైదరాబాద్: వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రైల్వే ఛార్జీల పెంపు అనివార్యం కాబోతోందని దక్షిణ భారత రైల్వే ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాఘవయ్య స్పష్టం చేశారు. వనరుల కల్పనే ముఖ్యోద్దేశంగా ఛార్జీలను పెంచేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుందని ఆయన…
