Tuesday, 3 November 2026

రైళ్ల రాకపోకల్లో మార్పులు

హైదరాబాద్

రైళ్ల రాకపోకల్లో మార్పులు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌ మరమ్మతుల కారణంగా పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రేపటినుంచి డిసెంబర్‌ 13 వరకు హైదరాబాద్‌నుంచి బయలుదేరే నర్సాపూర్‌, చెన్నై ఎక్స్‌ప్రెస్‌, నాందేడ్‌ ప్యాసింజర్‌, శబరి ఎక్స్‌ప్రెస్‌…