మహబూబ్ నగర్
ఓ ప్రజాప్రతినిధినే బెదిరించిన ఇసుక మాఫియా
మహబూబ్‌నగర్: ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా ఓ ప్రజాప్రతినిధినే బెదిరించారు. తమ కార్యకలాపాలకు అడ్డు వస్తే దాడులు తప్పవని హెచ్చరించారు. మక్తల్ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డిని ఇసుక మాఫియా బెదిరించింది. దీంతో ఎమ్మెల్యే దేవరకద్ర పోలీసు స్టేషన్…
