వార్తలు
రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఉద్యమాలు కొనసాగిస్తాం: బైరెడ్డి
కర్నూలు: రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఉద్యమాలు కొనసాగిస్తామని కొత్త పార్టీ ఏర్పాటు, మరో పార్టీలో చేరడం వంటి అంశాలకు అవకాశమే లేదని తెదేపా మాజీ ప్రధాన కార్యదర్శి బైరెడ్డి రాజశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ ఆత్మగౌదరవ…
