రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు మంత్రులు
చైన్నె, జనంసాక్షి: తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మంత్రులు గాయపడినట్టు తమిళనాడు పోలీసులు తెలిపారు. స్పీడ్‌బ్రేకర్‌ను గమనించిన కార్యడ్రైవర్ సడన్‌బ్రేక్ వేయడంతో కారులో ప్రమాణిస్తున్న మంత్రులు వెంకటాచలం, దామోదరన్‌లు స్వల్పంగా గాయపడటంతో వీరిని ఆసుపత్రికి…
