హైదరాబాద్
ర్యాలీలకు అనుమతివ్వండి : ఓయూ విద్యార్థులు
హైదరాబాద్: రేపు ర్యాలీలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఉస్మానియా యూనివర్శిటీ ఐకాస విద్యార్థులు ఈరోజు మధ్యాహ్నం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. ఈరోజు యూనివర్శిటీ విద్యార్థులు తల పెట్టిన రాజ్‌భవన్ ముట్టడి, బైక్ ర్యాలీలను పోలీసులు అడ్డుకున్న సంగతి…
