హైదరాబాద్
సీబీఐ జేడీపై కేసు కొట్టివేత
హైదరాబాద్: దర్యాప్తు అంశాల్ని మీడియాకు వెల్లడిస్తున్నారంటూ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణపై దాఖలుచేసిన ప్రజాప్రయోజనవ్యాజాన్ని హైకోర్టు కొట్టి వేసింది. జగన్ అక్రమాస్తులు, ఎమ్మార్,ఓఎంసీ కేసుల్లో దర్యాప్తులో వెల్లడవుతున్న అంశాల్ని కొన్ని మీడియా సంస్థలకు ఆయన వెల్లడిస్తున్నారంటూ గుంటూరుకు చెందిన…
