హైదరాబాద్
దళితులపై మారణకాండ వెనుక సత్యనారాయణ హస్తం ఉంది
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో దళితులపై జరిగిన మారణకాండ వెను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హస్తం ఉందని ఎస్సీ, ఎస్టీ అధికారుల వేదిక ఆరోపించింది. దోషులను శిక్షంచాలని అధికారులు వేదిక చైర్మన్ కాకి మాధవరావు డిమాండ్ చేశారు.…
