సీమాంధ్ర
రాజీవ్ స్వగృహ లబ్దిదారులకు ఊరట
శ్రీకాకుళం, ఆగస్టు 1: శ్రీకాకుళంలో రాజీవ్ స్వగృహ లబ్దిదారులకు ఊరట లభించింది. బుధవారం జిల్లా కలెక్టర్ సౌరబ్ గౌర్ ఎస్.ఎం.పురంలో రాజీవ్ స్వగృహ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న గృహాలను పరిశీలించి, లబ్దిదారుల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. గృహాలకు పూర్తి…
