Sunday, 15 November 2026

లభించింది. మధ్యం సిండికేట్ల

హైదరాబాద్

హైకోర్టులో పీసీసీ చీఫ్‌ బొత్సకు ఊరట

హైదరాబాద్‌: హైకోర్టులో పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణకు ఊరట లభించింది. మధ్యం సిండికేట్ల వ్యవహారంలో బొత్సపై విచారణ జరిపించాలని దాఖలైన పటిషన్‌ను విచారించిన కోర్టు కొట్టివేసింది. కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని వ్యాఖ్యానించింది. ఆధారాలు లేకుండా కేసు…