హైదరాబాద్
లాభాలబాటలో గిడ్డంగుల శాఖ
హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల శాఖ ఈ ఏడాది వూహించని లాభాలను ఆర్జించింది. 2011-12 సంవత్సరానికి గాను 142 కోట్లు లాభం వచ్చినట్లు ఈ శాఖ మంత్రి ముఖేష్‌గౌడ్ తెలిపారు. మెరుగుపడిన ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సామాజిక బాధ్యతగా…
