Wednesday, 4 November 2026

లారీని ఢీకోన్న 108 వాహనం

జిల్లా వార్తలు

లారీని ఢీకోన్న 108 వాహనం

  గుంటూరు 108 వాహనం రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన గుంటూరు జిల్లా సత్తనపల్లి శివారులో చోటుచేసుకుంది. అదివారం తెల్లవారుజామున పిడుగురాళ్ల రోడ్డులోని చెక్‌పోస్టు వద్ద అగి ఉన్న లారీని 108 వాహనం అదుపుతప్పి ఢీకోంది. ఈ ప్రమాదంలో…