Wednesday, 4 November 2026

లారీ బీభత్సం..నలుగురి మృతి

వార్తలు

లారీ బీభత్సం..నలుగురి మృతి

పుల్కల్‌: మెదక్‌ జిల్లాలో ఓ లారీ అర్థరాత్రి బీభత్సం సృష్టించింది. నాందేడ్‌- అకోలా రహదారిపై పుల్కల్‌ మండలం న్యూఉన్నాపూర్‌ వద్ద లారీ అదుపుతప్పి ఆటోను అనంతరం మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సంగారెడ్డి…