Tuesday, 3 November 2026

లాలాపేట పోచమ్మ స్థల వివాదంలో ఉద్రిక్తత

తెలంగాణ

లాలాపేట పోచమ్మ స్థల వివాదంలో ఉద్రిక్తత

హైదరాబాద్‌: లాలాపేట పోచమ్మ స్థల వివాదంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ వివాదానికి సంబంధించి మాజీ మేయర్‌ కార్తీకరెడ్డి సహా వివిధ పార్టీల నేతలను పోలీసులు అరెస్టు చేశారు.