ముఖ్యాంశాలు
వైఎస్ చిత్రపటాలపై కాంగ్రెస్లో దుమారం!
జగన్ అస్మదీయులపై అధిష్టానం ఆరా.. చీలిక వైపు అధికార పక్షం? హైదరాబాద్, ఆగస్టు 2 (జనంసాక్షి) : రాష్ట్రంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్ర పటాలు నేడు వివాదాస్పదమవుతున్నాయి. వైఎస్ పేరును ప్రజల మదిలోంచి తుడిచివేసేందుకు…
