వార్తలు
గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల ఆందోళన
మహబూబ్‌నగర్: గిట్టుబాటు ధర ఇవ్వటం లేదంటూ దేవరకద్రలో రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆగ్రహించిన రైతులు ఈరోజు ఉదయం దేవరకద్ర మార్కెట్ యార్డు కార్యదర్శి యాదగిరిరెడ్డిపై దాడిచేశారు. అనంతరం హైదరాబాద్-రాయచూర్ అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో…
