వార్తలు
ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి: నారాయణ
హైదరాబాద్: తెలంగాణపై శాసనసభలో తర్మానం వీగిపోతుందని రాష్ట్ర ముఖ్మమంత్రి చెప్పడం అవమానకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శిచారు. పార్టీల వారీగా నిర్ణయాలు తీసుకున్న తర్వాత వివ్జారీ చేసి తీర్మానం ప్రవేశపెడితే ఎందుకు నెగ్గదని ప్రశ్నించారు. కేంద్రం చేతగానితనాన్ని…
