హైదరాబాద్
లొంగిపోయిన నిర్మాత బండ్ల గణేశ్
హైదరాబాద్ : బాద్‌షా సినిమా నిర్మాత బండ్ల గణేశ్ ఈరోజు రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారు. ఇటీవల బాద్‌షా సినిమా పాటల విడుదల వేడుక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా మరికొందరు…
