Tuesday, 3 November 2026

లొంగిపోయిన మహిళ మావోయిస్టు

వార్తలు

లొంగిపోయిన మహిళ మావోయిస్టు

విశాఖ : మహిళా మావోయిస్టు సాధన జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. బలిమెల ఘటనతో ప్రమేయమున్న సాధన పై రూ. 4 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనారోగ్య కారణంలోతనే ఆమె లొంగిపోయినట్లు సమాచారం.