Friday, 6 November 2026

లోకాయుక్తలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నేడు ప్రజలు అనుభవిస్తున్న

హైదరాబాద్

మహనీయుల త్యాగాలను కొనియాడిన లోకాయుక్త

హైదరాబాద్‌: లోకాయుక్తలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నేడు ప్రజలు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ,  స్వాతంత్య్రాలు ఎందరో మహనీయుల త్యాగఫలి తమేనని లోకాయుక్త ఆనందరెడ్డి గుర్తిచేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలిగి దేశ కీర్తిని  పెంచాలని సూచించారు.…