ఖమ్మం
లోక్యా తండాలో ఉధృతమవుతున్న జ్వరాలు
ఖమ్మం, అక్టోబర్ 18 : జిల్లాలోని కూచిమంచి మండలంలో గల లోక్యా తండాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామంలోని అన్ని వీధుల్లో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణమే ఈ దుస్థితికి కారణమని తెలుస్తోంది. రోడ్లపై మురుగునీరు ప్రవహించి నిల్వ ఉండడంతో దోమలు…
