సీమాంధ్ర
వంతెనను ఢీకొన్న ప్రైవేట్ పాఠశాల బస్సు
నిజాంపట్నం, జనంసాక్షి: అదుపుతప్పిన ఓ ప్రైవేటు పాఠశాల బస్సు వంతెనను ఢీకొన్న ఘటన గుంటూరు జిల్లా నిజాంపట్నంలో ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మందికి పైగా విద్యార్థులున్నారు.…
