Tuesday, 3 November 2026

వంద సీట్లలో అభ్యర్థులను గెలిపించే

హైదరాబాద్

బీసీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత కులసంఘాలే తీసుకోవాలి:తేదేపా అధినేత

హైదరాబాద్‌: బీసీలకు తేదేపా ఇచ్చే వంద సీట్లలో అభ్యర్థులను గెలిపించే బాధ్యత కుల సంఘాలే తీసుకోవాలని తేదేపా అధినేత చంద్రబాబు అన్నారు. బీసీల అభ్యున్నతి కోరుతూ టీడీపీ ప్రకటించిన బీసీల డిక్లరేషన్‌కు బీసీ కులసంఘాలు చంద్రబాబును కలిసి ఘనంగా…