Wednesday, 4 November 2026

వంపీడీవో

సీమాంధ్ర

వంపీడీవో, తహసీల్దార్‌ నిర్బంధం

విజయనగరం జిల్లా : తాగునీరు, విద్యుత్‌ సమస్యలు పట్టించుకోవడంలేదంటూ జిల్లాలోని టి.కె. జమ్మ గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. ఎంపీడీవో, తహసీల్దార్‌ సహా సిబ్బందిని గ్రామంలో నిర్బంధించారు. తమ సమస్యలు తీర్చాలని వారు అధికారులను డిమాండ్‌ చేశారు.