వార్తలు
వంశధార కుడి కాలువకు గండి
గార: శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు సమీపంలో వంశధార కుడి కాలువకు నాలుగు మీటర్ల మేర గండి ఏర్పడింది. రెండువేల ఎకరాల విస్తీర్ణంలో వరి నారుమళ్లు నీట మునిగాయి. ఉత్తరాంధ్ర వంశధార సీఈ జగన్మోహనరావు, డీసీఎంఎస్ ఛైర్మన్…
