Tuesday, 3 November 2026

వచ్చే ఎన్నికల ఎజెండాలో తెలంగాణ అంశం ఉండాలని కోరుకోవడం లేదని టీఆర్‌ఎస్‌ అధినేత కే. చంద్రశేకర్‌రావు అన్నారు.

హైదరాబాద్

ఎన్నికలకు ముందే తెలంగాణ సాకారం :కేసీఆర్‌

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల  ఎజెండాలో తెలంగాణ అంశం ఉండాలని కోరుకోవడం లేదని టీఆర్‌ఎస్‌ అధినేత కే. చంద్రశేకర్‌రావు అన్నారు. 2014 ఎన్నికలను ముందే తెలంగాణ కళ సాకారం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాజ్‌ మహాల్‌ హోటల్‌లో…