Thursday, 5 November 2026

వద్ద బలార్షా -విజయవాడ రైలు మార్గంలో

జిల్లా వార్తలు

విజయవాడ-కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం

వరంగల్‌: వరంగల్‌ జిల్లా డోర్నకల్‌ వద్ద బలార్షా -విజయవాడ రైలు మార్గంలో ఓహెచ్‌ఈ జంపర్‌ తెగిపోయింది. జంపర్‌ తెగడంతో విజయవాడ-కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.