Thursday, 5 November 2026

వరద బాధితులకు కేంద్ర మంత్రి విరాళం

సీమాంధ్ర

వరద బాధితులకు కేంద్ర మంత్రి విరాళం

శ్రీకాకుళం: ఉత్తరాఖండ్‌ వరద బాధితులకు కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఒక నెల వేతనం విరాళంగా ఇచ్చారు. ఎంపీ నిధుల నుంచి రూ. 10లక్షలు కేటాయిస్తున్నట్లు చెప్పారు.