హైదరాబాద్
వరద ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటన వాయిదా
హైదరాబాద్ : నీలం తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సోమవారం పర్యటించాల్సి ఉండగా కార్యక్రమాన్ని రద్దు చేశారు. ముఖ్యమంత్రి రేపు మంగళవారం పర్యటిస్తారని సమాచారం. అత్యవసర సేవల పునరుద్దరణకు నిధులు విడుదలయ్యేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. మృతుల…
