Tuesday, 3 November 2026

వరసగా మూడో రోజు ఎలాంటి కార్యకలాపాలు లేకుండా శాసనసభ వాయిదా పడడం విచారకరమని కాంగ్రెస్‌

హైదరాబాద్

ఉద్దేశపూర్వకంగానే సభను అడ్డుకుంటున్నారు: సీఎల్పీ

హైదరాబాద్‌: వరసగా మూడో రోజు ఎలాంటి కార్యకలాపాలు లేకుండా శాసనసభ వాయిదా పడడం విచారకరమని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం అభిప్రాయపడింది. ఉద్దేశ పూర్వకంగానే విపక్షాలు సభ జరగడానికి సహకరించకుండా అడ్డుకుంటున్నాయని ఆక్షేపించింది. సభ జరగడానికి సహకరించకుండా అడ్డుకుంటున్నాయని ఆక్షేపించింది. సభ…